నీ కోసం పరితపించే
మనసు...
నిన్ను చూడాలని ఆశపడే
కనులు.....
మనసుని నిద్రలేపే
నీ సాన్నిహిత్యం......
కలకాలం కలిసివుండాలనే
నా ఆరాటం...
మాటలకందని ....ఈ భావం.....
మనసు దాటని....అభిమానం.......
బరువెక్కిన నీ ఊహల
సౌరభం.......
హ్రుది నిండిన ఆశల
పరవశం.......
నిన్ను తలచిన ప్రతిక్షణం.......
నన్ను
నేను మరిచిన వైనం.......