Nuvvu Nenu

Home | Priyamina Neeku | neekosam ee hrudayam | Snehitudu | Kanulu Musina | Nuvvu Ikkada Nenu ikkada | Nikosam | Aa ningi | Vediki chudu | Priya Nestam | Virabusina | Na Priya Nestam | Naa Bhavam | Vennela | Nuvvu Nenu

Telugu Kavithalu

.

నువ్వు నేను అన్న అస్తిత్వాన్ని కోల్పోయి,

తనువు లోను ...........మనసు లోను...................ఆత్మలోని..........

అణువణువు లోను ... ఐకమత్యపు భావాన్ని...........

అనుభవించి......... అనుభవించి....

భావాన్ని.......అనుభవాన్ని............

భవాతీత ఙ్ఞానంగా, మార్చుకొని............

సరిక్రొత్త  సృష్టి కి ప్రాణం పొయ్యడమే ................................దాంపత్యం........

j0289346.jpg

Enter supporting content here