ఆ నింగి ఈ నేల
వున్నంత
వరకు.......
నువ్ను...నేను......
మన
స్నేహం....వుంటుంది.....
నేను దాచుకున్న నీ
నవ్వుల జ్ఞాపకాలు
మనం కలిసి చెప్పుకున్న
మధురమైన ఊసులు
నీ కోసం నేను ఎదురు
చూసిన మరుపురాని క్షణాలు....
పరుగులెట్టే కారుమబ్బులు.......నన్ను......సృశించిపోయే
వాన చినుకులు.......అన్ని .....అన్ని
....
అంటున్నాయి....మీ స్నేహం....
మధురాతి మధురం అని.........
మరి నువ్నేమంటావు...........నేస్తమా.........?