Telugu Kavithalu

Home
Priyamina Neeku
neekosam ee hrudayam
Snehitudu
Kanulu Musina
Nuvvu Ikkada Nenu ikkada
Nikosam
Aa ningi
Vediki chudu
Priya Nestam
Virabusina
Na Priya Nestam
Naa Bhavam
Vennela
Nuvvu Nenu

neekosam ee hrudayam

 

నీకోసం..... ఈ హ్రుదయం.......

నీకోసం..... ఈ ప్రాణం

నీకోసం..... ఈ కనులు......

నీకోసం..... ఈ ఎదురు చూపులు......

నీకోసం......... ఎగిసిపడే నా అంతరంగం.....

మనిషి ని ఇక్కడున్నా.........

మనసంతా నీ తోనే......

నీతో కలసి నీ ఆలోచనల వేగాన్ని నేనవ్వాలని

నీతో కలసి ఆ విజయ శిఖరాన్ని అందుకోవాలని.....

నీతో కలసి మధురానుభూతి ని సొంతం చేసుకోవాలని.....

నీతో కలసి నీ జీవితంలో సగం స్దానం పొందాలని.......

నీతో కలసి నీ అడుగులో అడుగెయ్యాలని.....

నీతో కలసి కడదాకా కలిసి నడవాలని......

నువ్వే నా సర్వస్వం కావాలని.....

నీతో నే ఈ జీవితం సాగిపోవాలని........

రేపటి మన ప్రపంచానికి...... ఈ రోజే... పునాది కావాలని.......

ఈ బ్రతుకంతా నీకే అంకితం కావాలని......

నా ప్రియమైన నీకు.... నీ ప్రియమైన నేను......

చెప్పే కవితాంజలి.......ఇదే.....

Enter supporting content here