Telugu Kavithalu

Home
Priyamina Neeku
neekosam ee hrudayam
Snehitudu
Kanulu Musina
Nuvvu Ikkada Nenu ikkada
Nikosam
Aa ningi
Vediki chudu
Priya Nestam
Virabusina
Na Priya Nestam
Naa Bhavam
Vennela
Nuvvu Nenu
Kanulu Musina

కనులు మూసినా,  తెరిచినా నీ రూపమే

మెలుకువ నైనా, కలలో నైనా,..........నీ తలపులే......

మనసు నిండా నీ ఆలోచనలే.......

నిరంతరం నీ సాన్నిధ్యం లోనే వుండాలని.... మనసు పడే ఆరాటం...

నువ్వు......... నేను... ..... అనే ... ఈ రెండు పదాలే..........

నా ప్రపంచంగా  మారుతుంటే......

మనం కలసి పంచుకున్న.... మధురస్మ్రుతులు.........

నిన్ను అనుక్షణం.. నా మనసు తెర మీద నిలబెడుతుంటే........

నేను దాచుకున్న నీ తీయ్యని జ్ఞాపకాలు........

అలసిన మనసును... సేదతీరుస్తుంటే....

ఈ నా చిన్ని మనసు పడే ఆరాటాన్ని...

నీకు వివరించాలని.....

నీ కోసం వెతుకుతుంటే..... తెలిసింది.....నువ్వు ఎక్కడో లేవని......

నా గుండె గది లోనే.... నిన్ను పదిలంగా.. దాచుకున్నానని........

వినపడిందా నేస్తం ...... నా .... ఈ .... హృదయ స్పందన....

Enter supporting content here