Virabusina
Telugu Kavithalu
విరబూసిన మల్లెల పరిమళం ..... కలిగించెను యదలో పరవశం నులివెచ్చని “నీ” ఊహల జ్ఞాపకం కలిగించెను మదిలో కలవరం….. వెన్నెల నిండిన మనసుతో.... దోశిలి నిండిన మల్లెల తో....... స్వాగతం పలుకుతున్న.....కన్నులతో....... నిలిచింది.........ఎవరో..........అభిసారిక.......................
విరబూసిన మల్లెల పరిమళం .....
కలిగించెను యదలో పరవశం
నులివెచ్చని “నీ” ఊహల జ్ఞాపకం
కలిగించెను మదిలో కలవరం…..
వెన్నెల నిండిన మనసుతో....
దోశిలి నిండిన మల్లెల తో.......
స్వాగతం పలుకుతున్న.....కన్నులతో.......
Enter supporting content here