Na Priya Nestam
Home | Priyamina Neeku | neekosam ee hrudayam | Snehitudu | Kanulu Musina | Nuvvu Ikkada Nenu ikkada | Nikosam | Aa ningi | Vediki chudu | Priya Nestam | Virabusina | Na Priya Nestam | Naa Bhavam | Vennela | Nuvvu Nenu

Telugu Kavithalu

వీచే చిరుగాలి.. పారే శలయేరు....పలికే కోయిల.....

అడుగుతున్నాయి నీ గురించి.......ఎక్కడ నీ ప్రియ నేస్తం అని.........

నా కను రెప్పల మాటున దాచిన నీ చూపులు........

నా నులివెచ్చని గుండెల్లో.......నిలిచిన నీ ప్రతిరూపం........

పలికే ప్రతీ మాట లో ప్రతిబింబించే  నీ  అనే భావం.......

చేసే ప్రతీ పనిలో నీ స్వఛమైన అడుగు జాడలే కనపడుతుంటే......

వీటిని చూపించి చెప్పాను ఇదిగో ఇక్కడ   నా  ప్రియ నేస్తం అని........

dm084.jpg