Telugu Kavithalu

Vediki chudu
Home
Priyamina Neeku
neekosam ee hrudayam
Snehitudu
Kanulu Musina
Nuvvu Ikkada Nenu ikkada
Nikosam
Aa ningi
Vediki chudu
Priya Nestam
Virabusina
Na Priya Nestam
Naa Bhavam
Vennela
Nuvvu Nenu

వెదికి చూడు ప్రియతమా నీమీద నాకున్న ప్రేమ.......

ఎగిసి పడే హృదయ..  నా హృదయ తరంగాల నుండి...

వెదికి చూడు ప్రియతమా నీమీద నాకున్న ప్రేమ

నిను దాచుకున్న నా కనురెప్పల నుండి......

వెదికి చూడు ప్రియతమా నీ మీద నాకున్న ప్రేమ

నాలో నిలుపుకున్న నీ తలపుల నుండి...

వెదికి చూడు ప్రియతమా నీమీద నాకున్న ప్రేమ

ప్రతీ క్షణం నీ కోసం పరితపించే.......ఈ..భావతరంగాల నుండి

Enter supporting content here